27, నవంబర్ 2016, ఆదివారం

పరిచయం

నా పేరు శ్రీరామ్. 
                   మనిషి తనలో ఉన్న చాలా ఫీలింగ్స్ బయటకి చెప్పడు. చాలా సార్లు బయటపడినా ఒప్పుకోడు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు, పరిస్థితి చెప్పమని ప్రాధేయపడొచ్చు కానీ గొంతు దాటనని మొండికేసిన పదాలను ఒడిసిపట్టి ఒక పేజీలో రాయాలనే ఆశ ___________ ఈ మై ఫీలింగ్స్ బ్లాగ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా పేరు శ్రీరామ్.
మనిషి తనలో ఉన్న చాలా ఫీలింగ్స్ బయటకి చెప్పాడు. చాలా సార్లు బయటపడినా ఒప్పుకోడు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు, పరిస్థితి చెప్పమని ప్రాధేయపడొచ్చు కానీ గొంతు దాటనని మొండికేసిన పదాలను ఒడిసిపట్టి ఒక పేజీలో రాయాలనే ఆశ ___________ ఈ మై ఫీలింగ్స్ బ్లాగ్.